Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిపాల ప్రాధాన్యంపై వారోత్సవాలతో అవగాహన

Follow Udayam on Google
రచన దేవి Aug 03, 2026 5:05 PM అల్లూరి General
తల్లిపాల ప్రాధాన్యంపై వారోత్సవాలతో అవగాహన - Udayam
అల్లూరి జిల్లాలో తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన కల్పించేందుకు ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. మహిళా శిశు సంక్షేమ, వైద్యశాఖ ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. తల్లిపాలు శిశువుల్లో రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు దోహదపడతాయని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. తొలి ఆరు నెలలు తల్లిపాలే ఇవ్వాలని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...