వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రుపాలెం కేజీబీవీలో అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అపరిచితులను నమ్మవద్దని అధికారులు సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో 181, 112, 1098, 100, 1930 హెల్ప్‌లైన్‌లను వినియోగించాలని వివరించారు. కార్యక్రమంలో కేజీబీవీ, ఐసీడీఎస్ అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

