వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్నాబాద్ పట్టణం 7వ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి ఆధ్వర్యంలో ‘సఫాయి అప్నా భీమారీ భగావో’ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ఇళ్ల చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
నిల్వ నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని, పాత టైర్లు, కుండలు, డ్రమ్ముల్లో నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

