Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామలో మట్టి వినాయక విగ్రహాలపై అవగాహన

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 3:08 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
నందిగామలో మట్టి వినాయక విగ్రహాలపై అవగాహన - Udayam
నందిగామ RDO కార్యాలయంలో మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలనే సందేశంతో 5,000 కరపత్రాలను ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు రామిరెడ్డి శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో RDO అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ లోవరాజు కరపత్రాలను ఆవిష్కరించారు. పర్యావరణం, జల వనరులను పరిరక్షించాలని వారు సూచించారు.

Comments

G
Loading comments...