Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకు ఖాతాలపై అవగాహన

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 13, 2026 9:13 AM జాతీయంGeneral
బ్యాంకు ఖాతాలపై అవగాహన - Udayam
ఒక వ్యక్తికి వివిధ అవసరాల కోసం ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో చేరినప్పుడు జీతం కోసమని, వివాహం తర్వాత భార్యతో కలిసి ఉమ్మడి ఖాతా అని ఇలా రకరకాలుగా అకౌంట్లు తెరుస్తుంటారు. అలాగే గృహ రుణం వంటివి తీసుకునే సమయంలో కూడా బ్యాంకులు మరికొన్ని కొత్త ఖాతాలను తెరవమని కోరవచ్చు. ఇలా ఒకే అసెస్సీకి వేర్వేరు సందర్భాలలో అనేక బ్యాంకు ఖాతాలు ఏర్పడుతుంటాయి.

Comments

G
Loading comments...