వార్తలకు తిరిగి వెళ్లండి

బాలల హక్కుల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య సూచించారు. నస్పూర్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో బాలల హక్కుల పరిరక్షణ అధికారులను నియమించినట్లు తెలిపారు. పిల్లలకు హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేయాలని సూచించారు.
Comments
Loading comments...

