వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా సాధికారత కేంద్రం, సఖి కేంద్రం, మిషన్ శక్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
మానవ అక్రమ రవాణను అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి ప్రసన్న సూచించారు. చట్టంలోని శిక్షలపై న్యాయవాది సిద్ధిరాములు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

