వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024, 2025 సంవత్సరాలకు సంబంధించిన సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌లు, అవార్డులను గురువారం న్యూఢిల్లీలో ప్రముఖ కళాకారులకు అందజేశారు.
ఈ సందర్భంగా భారతీయ కళల్లోని వైవిధ్యం, గురు-శిష్య సంప్రదాయ ప్రాధాన్యాన్ని రాష్ట్రపతి ముర్ము వివరించారు. అంతరించిపోతున్న జానపద కళలను పరిరక్షించి, తదుపరి తరాలకు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు.
Comments
Loading comments...

