Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవయవదానంతో అనేకమంది ప్రాణాలు కాపాడవచ్చు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 30, 2026 7:36 PM విజయనగరంGeneral
అవయవదానంతో అనేకమంది ప్రాణాలు కాపాడవచ్చు - Udayam
ఒక వ్యక్తి మరణం తర్వాత తన అవయవాలు దానం చేయడం ద్వారా అనేకమంది ప్రాణాలను కాపాడే వారు అవుతారని ప్రముఖ సామాజికవేత్త అబ్దుల్ రావూఫ్ అన్నారు. ఆదివారం విజయనగరం పట్టణం మహారాజా కళాశాలలో ఆయన ఆధ్వర్యంలో ఎన్సీసీ క్యాడెట్‌లకు అవయవదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సాంబశివరావు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...