అవుట్‌లుక్ అంతరాయాన్ని ముందే గుర్తించాల్సింది: సత్య నాదెళ్ల

మైక్రోసాఫ్ట్ 365, అవుట్‌లుక్ సేవల్లో అంతరాయాన్ని ముందుగానే గుర్తించి నివారించాల్సిందని సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల అంగీకరించారు. రద్దీ సమయంలో మాత్రమే బయటపడే సాఫ్ట్‌వేర్ బగ్ వల్ల పలు దేశాల్లో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.
బల్క్‌హెడ్స్ విధానంతో ఇలాంటి అంతరాయాలను నివారించవచ్చన్నారు.
Comments
Loading comments...
