Udayam Digital
Menu

అవినాష్ రెడ్డి రాకతోనే సమస్య: బీటెక్ రవి

Manjunath Nov 20, 2026 11:20 AM కడపGeneral
144 సెక్షన్ అమల్లో ఉండగా అవినాష్ రెడ్డి 30–50 వాహనాల కాన్వాయ్‌తో సింహాద్రిపురానికి రావాల్సిన అవసరమేంటని బీటెక్ రవి ప్రశ్నించారు. తనపై, తన సోదరుడిపై దౌర్జన్యం చేసినట్లు సాక్షిలో వార్తలు రాశారని అన్నారు. దుశ్యంత్ రెడ్డి, ఆయన అనుచరుల దాడిలో తమ వారికి గాయాలయ్యాయని, ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చామని తెలిపారు. అవినాష్, దుశ్యంత్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...