Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవిడి సెంటర్‌లో షాపులోకి దూసుకెళ్లిన ఆటో

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 12:22 PM కోనసీమGeneral
అవిడి సెంటర్‌లో షాపులోకి దూసుకెళ్లిన ఆటో - Udayam
కొత్తపేట మండలం అవిడి సెంటర్‌లో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అమలాపురం వెళ్తున్న ఆటో, ఎడమవైపు తిరుగుతున్న మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...