వార్తలకు తిరిగి వెళ్లండి
అవియెన్స్ బయోమెడికల్స్ అద్భుత లిస్టింగ్: 5% అప్పర్ సర్క్యూట్
కిరణ్ కుమార్ Jun 25, 2026 7:03 AM అల్ ఇండియా 11 viewsabout 22 hours ago

నోయిడాకు చెందిన 'అవియెన్స్ బయోమెడికల్స్' షేర్లు ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్ (NSE Emerge) ప్లాట్‌ఫారమ్‌లో గురువారం బంపర్ లిస్టింగ్‌ను సాధించాయి. ఐపీఓ ధర ₹208 కాగా, ఏకంగా 90% ప్రీమియంతో ₹395.20 వద్ద లిస్టయ్యాయి.
ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ స్టాక్ మరో 5 శాతం పెరిగి ₹414.95 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఈ ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను కొత్త తయారీ యూనిట్ ఏర్పాటుకు ఉపయోగించనున్నారు.
Comments
Loading comments...