వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ కేంద్రంలో నిరసన ధర్నా ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మహిపాల్ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ లు మాట్లాడుతూ మున్సిపల్ కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు 32వేలు ఇవ్వాలి.
పెండింగ్ జీతాలు, గుర్తింపు కార్డులు ఇవ్వాలిజీతాలు కటింగ్ చేస్తున్నవారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి.ఈ కార్యక్రమం లో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

