ఔట్‌సోర్సింగ్ జీతాల కోత!

రాష్ట్రంలోని పురపాలక సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 31 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో 15 నుంచి 20 శాతం కోత విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 1181పై ఆందోళన వ్యక్తమవుతోంది.
2016, 2021లలో పెంచిన వేతన ప్రయోజనాలకు ఈ కొత్త ఉత్తర్వులతో గండి పడిందని ఉద్యోగులు వాపోతున్నారు.
Comments
Loading comments...
