Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వారసత్వ భూములకు ఆటో మ్యుటేషన్‌

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 29, 2026 12:20 AM అమరావతిGeneral
వారసత్వ భూములకు ఆటో మ్యుటేషన్‌ - Udayam
వారసత్వ భూముల మ్యుటేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రిజిస్ట్రేషన్ పూర్తికాగానే వారసుల పేర్లు ఆటోమేటిక్‌గా రెవెన్యూ రికార్డుల్లో నమోదవుతాయి. దీంతో మ్యుటేషన్ కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం ఉండదు. రూ.10 లక్షల లోపు విలువైన భూములకు స్టాంప్ డ్యూటీని రూ.100గా నిర్ణయించగా, వీలునామా లేని సందర్భాల్లో రిజిస్ట్రేషన్ సమయంలో (FMC) తప్పనిసరి చేశారు

Comments

G
Loading comments...