వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఏడాదికి రూ.12 వేల సాయం ఇస్తామని చెప్పి అమలు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై గంగుల కమలాకర్ ఆరోపించారు.
Comments
Loading comments...

