వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 23న ఆటో, రవాణా బంద్ నిర్వహించనున్నట్లు టీయూసీఐ జిల్లా కార్యదర్శి బోయిన్పల్లి రాము, ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ జిల్లా కార్యదర్శి నరసింహ తెలిపారు. ఈ మేరకు నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆర్టీవో మున్నికి సమ్మె నోటీసు ఇచ్చారు.
ఆటో కార్మికులకు నెలకు రూ.12 వేలు ఇవ్వాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

