Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో పార్ట్స్ రంగానికి భారీ వృద్ధి

Follow Udayam on Google
రూప దేవి Jul 23, 2026 11:54 AM జాతీయంబిజినెస్
ఆటో పార్ట్స్ రంగానికి భారీ వృద్ధి - Udayam
భారత ప్రిసిషన్ మెషినింగ్, ఆటో పార్ట్స్ పరిశ్రమ FY26-30 మధ్య ఏడాదికి 10% వార్షిక రాబడి వృద్ధిని నమోదు చేస్తుందని గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక పేర్కొంది. రక్షణ, ఏరోస్పేస్, సెమీకండక్టర్, ఈవీ రంగాలకు విస్తరించడమే ఇందుకు కారణమని తెలిపింది. పరిశ్రమ రాబడి FY26 నాటి 85.6 బిలియన్ డాలర్ల నుంచి FY30 నాటికి 124.4 బిలియన్ డాలర్లకు చేరుతుందని, ఉత్పాదక వ్యయం తక్కువగా ఉండటం భారత్‌కు కలిసి వస్తుందని అంచనా వేసింది.

Comments

G
Loading comments...