Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో ఆటోడ్రైవర్ నిజాయితీ

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 6:07 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళంలో ఆటోడ్రైవర్ నిజాయితీ - Udayam
శ్రీకాకుళంలో ఆటోలో ప్రయాణిస్తూ మహిళ పొరపాటున మర్చిపోయిన సెల్‌ఫోన్‌ను ఆటోడ్రైవర్ హెచ్. శ్రీనివాసరావు వన్‌టౌన్ సీఐ నాయుడికి అప్పగించారు. దీంతో ఆయన నిజాయితీని చాటుకున్నారు. ఝాన్సీ అనే మహిళ డే అండ్ నైట్ నుంచి ఆటోలో ప్రయాణించి దిగిన తర్వాత సెల్‌ఫోన్ మర్చిపోయినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ వివరాలు సేకరించగా, డ్రైవర్ ఫోన్‌ను అప్పగించారు.

Comments

G
Loading comments...