వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 24న అన్ని ఆటో యూనియన్ల మద్దతుతో నిర్వహించే బంద్‌ను విజయవంతం చేయాలని శనివారం కొత్తగూడెం రామవరం ఆటో స్టాండ్ వద్ద ప్రచారం నిర్వహించారు. ఆటోలకు స్టిక్కర్లు అంటించిన యూనియన్ సభ్యులు ఆటో కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

