వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం రామసముద్రం సమీపంలో కుక్కను తప్పించే క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ఏడుగురు వ్యవసాయ కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Comments
Loading comments...

