Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిజాబ్‌పై ఆస్ట్రియా మంత్రి సంచలనం.

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 07, 2026 10:31 AM జాతీయంGeneral
హిజాబ్‌పై ఆస్ట్రియా మంత్రి సంచలనం. - Udayam
చిన్నారులు హిజాబ్ ధరించడం అనేది కేవలం ఒక సాధారణ మతపరమైన చిహ్నం కాదని ఆస్ట్రియా దేశ సమగ్రత శాఖ మంత్రి క్లాడియా ప్లాకోల్మ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం ప్రమాదకరం కాని వస్త్రం కాదని, అణచివేతకు నిదర్శనమని పేర్కొన్నారు. బాలికలపై జరుగుతున్న ఈ అణచివేతకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని ఆమె స్పష్టం చేశారు. పాఠశాలల్లో 14 ఏళ్ల లోపు బాలికలపై హిజాబ్ నిషేధాన్ని సమర్థిస్తూ ఆస్ట్రియా ప్రభుత్వం ఈ వ్యాఖ్యలు చేసింది.

Comments

G
Loading comments...