Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో భారతీయ సంప్రదాయంలో ఆస్ట్రేలియా జంట వివాహం

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 8:18 AM విశాఖపట్నంGeneral
విశాఖలో భారతీయ సంప్రదాయంలో ఆస్ట్రేలియా జంట వివాహం - Udayam
ఆస్ట్రేలియాకు చెందిన బ్రాడీ, ఎమిలీ విశాఖలో భారతీయ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఓ వివాహానికి అతిథులుగా వచ్చిన ఈ జంట ఇక్కడి ఆచారాలు, వేడుకలకు ముగ్ధులై అదే పద్ధతిలో ఒక్కటవ్వాలని నిర్ణయించుకుంది. వేద మంత్రాల నడుమ బ్రాడీ ఎమిలీ మెడలో మంగళసూత్రం కట్టాడు. అనంతరం పూలదండలు మార్చుకుని అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచారు.

Comments

G
Loading comments...