Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాబ్ డ్రైవర్ పాషాకు ఆస్ట్రేలియా అత్యున్నత గౌరవం

Follow Udayam on Google
హరిక శర్మ Jul 23, 2026 2:30 PM జాతీయంGeneral
క్యాబ్ డ్రైవర్ పాషాకు ఆస్ట్రేలియా అత్యున్నత గౌరవం - Udayam
ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో జరిగిన మారణహోమంలో 20 మంది ప్రాణాలను కాపాడిన హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ రెహమత్ పాషాకు ఆసీస్ ప్రభుత్వం అరుదైన గౌరవం అందించింది. ఆయన ధైర్యసాహసాలకు గానూ శాశ్వత పౌరసత్వం (PR) కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే ఆయన అందించిన అత్యుత్తమ సేవలకు గుర్తుగా ‘ఆసీస్ బ్రేవరి’ అవార్డుకు కూడా పాషాను సిఫార్సు చేసినట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం వెల్లడించింది.

Comments

G
Loading comments...