Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఔషధాల భద్రతపై రేణిగుంటలో వాక్‌థాన్

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 2:58 PM తిరుపతిGeneral
ఔషధాల భద్రతపై రేణిగుంటలో వాక్‌థాన్ - Udayam
6వ జాతీయ ఫార్మాకోవిజిలెన్స్‌ వారోత్సవం సందర్భంగా రేణిగుంటలోని శ్రీ బాలాజీ మెడికల్‌ కాలేజీలో మంగళవారం వాక్‌థాన్‌ నిర్వహించారు. ఫార్మకాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఔషధాల హేతుబద్ధ వినియోగం, వాటి దుష్ప్రభావాల నివేదనపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎంబీబీఎస్‌, బీపీటీ, నర్సింగ్‌ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...