వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాల జారీ కోసం ఆగస్టు నెల సదరం క్యాంపుల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఆగస్టు 4, 6, 7, 11, 12, 13, 18, 20, 25, 27 తేదీల్లో క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తగిన ధ్రువీకరణ పత్రాలతో మీ సేవలో స్లాట్ బుక్ చేసుకున్న అర్హులకే ఆయా తేదీల్లో వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

