Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టులో పెరిగిన భోజనం ఖర్చులు

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 5:40 PM జాతీయంవాణిజ్యం
ఆగస్టులో పెరిగిన భోజనం ఖర్చులు  - Udayam
ఆగస్టులో ఇంటి భోజనం ఖర్చులు పెరిగినట్లు క్రిసిల్‌ ‘రోటీ రైస్‌ రేట్‌’ నివేదిక తెలిపింది. శాకాహార థాలీ ధర ఏడాదిలో 1% పెరిగి రూ.29.50కి, మాంసాహార థాలీ 5% పెరిగి రూ.57.50కి చేరింది. మాంసాహార థాలీ ధర పెరగడానికి కోళ్ల ధర 10% పెరగడమే ప్రధాన కారణమని పేర్కొంది. ఉల్లి, వంటనూనె, బియ్యం, ఎల్పీజీ ధరల పెరుగుదల కూడా ఖర్చుపై ప్రభావం చూపిందని తెలిపింది.

Comments

G
Loading comments...