వార్తలకు తిరిగి వెళ్లండి
ఆగస్ట్‌లో భారీ బాక్సాఫీస్ ఫైట్

స్వాతంత్ర్య దినోత్సవ వారంలో ఇమ్రాన్ హష్మీ 'ఆవారాపన్ 2', సన్నీ డియోల్ 'బట్వారా 1947' చిత్రాలు తలపడనున్నాయి. విభిన్న కథాంశాలతో వస్తున్న ఈ రెండు సినిమాలు థియేటర్ల వద్ద గట్టి పోటీని ఎదుర్కోనున్నాయి.
మరోవైపు ఆగస్ట్ 26న యష్ 'టాక్సిక్' విడుదల కానుంది. ఆ తర్వాత రెండు రోజులకే శ్రద్ధా కపూర్ 'ఈత', సిద్ధార్థ్ మల్హోత్రా 'వాన్' చిత్రాలు విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద త్రిముఖ పోటీ నెలకొంది.
Comments
Loading comments...