Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 2న జిల్లా చెస్ ఎంపికలు

Follow Udayam Digital on Google
రూప దేవి Jul 31, 2026 3:14 PM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
ఆగస్టు 2న జిల్లా చెస్ ఎంపికలు - Udayam Digital
రాష్ట్రస్థాయి అండర్-13 చెస్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక కోసం ఆగస్టు 2న కొత్తగూడెంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఐటీఐలో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి సీహెచ్ గోపికృష్ణ తెలిపారు. అదే రోజు అండర్-10 జిల్లా చెస్ ఛాంపియన్‌షిప్ కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని అసోసియేషన్ కోరింది.

Comments

G
Loading comments...