వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలని డీఆర్ఓ కె. మోహన్ కుమార్ అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ నుంచి అధికారులతో విసి సమీక్ష చేశారు. ఉద్యోగులతో పాటు వైద్యం, విద్య, వ్యవసాయం, క్రీడలు వంటి 10 విభాగాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులు, సంస్థల జాబితాను అవార్డుల కోసం సిద్ధం చేయాలన్నారు. చివరి నిమిషంలో ఇబ్బందులు లేకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

