Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కందుకూరులో వేలం నిలిపివేత

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 22, 2026 9:16 AM ప్రకాశం General
కందుకూరులో వేలం నిలిపివేత - Udayam
ప్రకాశం జిల్లా కందుకూరులోని రెండో పొగాకు వేలం కేంద్రంలో వ్యాపారులు ధరలు తగ్గించడంతో ఆగ్రహించిన రైతులు వేలాన్ని అడ్డుకున్నారు. గిట్టుబాటు ధరలు కల్పించే వరకు వేలాన్ని సాగనివ్వబోమని తిమ్మారెడ్డిపాలెం క్లస్టర్ రైతులు స్పష్టం చేశారు. రైతుల తీవ్ర నిరసనతో అధికారులు వేలాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఈ ఏడాది పొగాకుకు సరైన కనీస మద్దతు ధర లభించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకు

Comments

G
Loading comments...