వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వాణిజ్య గనుల వేలంలో ఆరు బొగ్గు బ్లాక్‌లను విజయవంతంగా కేటాయించింది. వీటి ద్వారా దేశీయ బొగ్గు ఉత్పత్తి పెరగడంతో పాటు ఏడాదికి సుమారు రూ.1,984 కోట్ల ఆదాయం సమకూరుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ గనుల ద్వారా సుమారు 15,700 మందికి ఉపాధి లభించనుంది. తెలంగాణలోని పీకేఓసీ డిప్‌సైడ్ ఎక్స్‌టెన్షన్ బ్లాక్‌ను సింగరేణి కాలరీస్ కంపెనీ దక్కించుకుంది.
Comments
Loading comments...
