Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యాపాత్య పోటీలో బాలికలకు ప్రథమ స్థానం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 02, 2026 10:44 AM నాగర్ కర్నూల్General
అత్యాపాత్య పోటీలో బాలికలకు ప్రథమ స్థానం - Udayam
నిర్మల్ జిల్లా ఎన్‌టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన జూనియర్ ఆత్యాపాత్య రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో నాగర్‌ కర్నూల్ బాలికల జట్టు సత్తా చాటింది. ఫైనల్లో నిర్మల్ జట్టును ఓడించి ప్రథమ బహుమతి కైవసం చేసుకుంది. బాలుర జట్టు తృతీయ స్థానంలో నిలిచిందని వ్యాయామ ఉపాధ్యాయుడు అంజి తెలిపారు. క్రీడాకారులు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...