వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అత్యాచారం కేసులో నిందితుడికి న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించిందని ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. 2025 ఫిబ్రవరిలో మాలపల్లికి చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించగా, బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది.
పోలీసుల సమగ్ర విచారణ, కోర్టులో సాక్షులు ధైర్యంగా ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా నిందితుడికి శిక్ష ఖరారైందని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

