Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యాచార ఘటన.. 15 మంది పోలీసులు సస్పెండ్

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 8:08 AM జాతీయంGeneral
అత్యాచార ఘటన.. 15 మంది పోలీసులు సస్పెండ్ - Udayam
జార్ఖండ్‌లోని సరాయికేలా ఖర్సావన్ జిల్లాలో పోలీస్ స్టేషన్‌లో మహిళపై అత్యాచారం జరిగిన ఘటనలో 15 మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై వైర్‌లెస్ ఆపరేటర్ నీరజ్ లక్రా అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు నీరజ్ లక్రాను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్ మనోజ్ కుమార్ సాహు, కానిస్టేబుల్ సంతోష్ కుమార్ రాయ్‌లను కూడా అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...