Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యాచార బాధితులకు పునరావాసం కల్పించాలి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 25, 2026 3:05 PM గుంటూరుGeneral
అత్యాచార బాధితులకు పునరావాసం కల్పించాలి - Udayam
అత్యాచార బాధితులకు పునరావాసం కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని దళిత నాయకుడు రాజసుందరబాబు ఆరోపించారు. ఈ సమస్యపై మంగళవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. పెదమక్కెన బాధితులకు రెండు సంవత్సరాలు గడుస్తున్నా న్యాయం జరగలేదని, బాధితులకు 2 ఎకరాల భూమి ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...