వార్తలకు తిరిగి వెళ్లండి

మామడ మండలంలోని మారుమూల గ్రామమైన కప్పనపల్లిలో జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి రాజేందర్ పాల్గొని మాట్లాడారు.
కాలాతీతంగా ప్రబలి వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు చికిత్సలు తీసుకోవాలని కోరారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిబిరం నిర్వహించడం అభినందనీమని అన్నారు. ఇందులో జిల్లా డివిజన్, స్థాయి అటవీ శాఖ అధికారులు ఉన్నారు.
Comments
Loading comments...

