Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అటవీ భూమి ఆక్రమణకు యత్నం.. కేసు నమోదు

Follow Udayam on Google
RR REDDY Aug 31, 2026 7:08 PM నిజామాబాద్General
అటవీ భూమి ఆక్రమణకు యత్నం.. కేసు నమోదు - Udayam
సిరికొండ మండలం తాటిపల్లి అటవీ ప్రాంతంలో 0.36 హెక్టార్ల భూమిని అక్రమంగా దున్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన బుక్కే మొహన్‌పై ఎన్‌క్రోచ్‌మెంట్ కేసు నమోదు చేశారు. నిందితుడిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. అటవీ భూములను ఆక్రమించినా, చెట్లు నరికినా అటవీ, వన్యప్రాణి సంరక్షణ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సిరికొండ ఫారెస్ట్ రేంజ్ అధికారి కే. నర్సింగరావు హెచ్చరించారు.

Comments

G
Loading comments...