Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అటవీ అమరవీరులకు ఘన నివాళులు

Follow Udayam on Google
K Anuradha Sep 11, 2026 6:22 PM శ్రీకాకుళంGeneral
అటవీ అమరవీరులకు ఘన నివాళులు - Udayam
జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అటవీ సిబ్బంది, అధికారులకు పలాస జనసేన ఇన్‌చార్జి డా. దుర్గారావు, మందస జనసేన నాయకులు ఘన నివాళులు అర్పించారు. అటవీ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, కుటుంబాలను భగవంతుడు చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

Comments

G
Loading comments...