వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలను వేధిస్తున్న అటవీశాఖ అధికారులకు, సిబ్బందికి సహాయ నిరాకరణ చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి జన్నారం పట్టణంలోని హరిత రిసార్ట్స్ లో కుల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఆదివాసులు, ప్రజలపై అటవీశాఖ అధికారుల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వారికి సహాయ నిరాకరణ చేయాలని, తానే స్వయంగా ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని తెలిపారు.
Comments
Loading comments...

