Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అటవీ అధికారుల త్యాగాలు మరువలేని

Follow Udayam on Google
p.g.murthy Sep 11, 2026 1:34 PM మంచిర్యాలGeneral
అటవీ అధికారుల త్యాగాలు మరువలేని - Udayam
అడవులు, వన్యప్రాణులను కాపాడటంలో అటవీ అధికారులు, సిబ్బంది త్యాగాలు మరువలేనివని జన్నారం అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి మమత అన్నారు. అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం అటవీ అధికారులు, సిబ్బందితో కలిసి జన్నారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడవులను వన్యప్రాణులను కాపాడడంలో అందరూ ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...