వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ డా. సర్వేపల్లి రాధాకృష్టణ్ జయంతిని పురస్కరించుకొని జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, స్థానిక ఎంపీ ఎం. శ్రీభరత్, తో పాటు స్థానిక ఎమ్మల్యే లు పాల్గుని
భారత్ తరఫున గోల్‌షార్ట్ బాల్ పోటీల్లో పాల్గొని విజయం సాధించిన వెల్లంకి జడ్పీ హైస్కూల్ విద్యార్థి తాతపూడి పూజితను అతిథులంతా దుశ్సాలువాతో సత్కరించారు.
Comments
Loading comments...

