Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్తను బెదిరించిన అల్లుడు అరెస్ట్

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 7:44 AM తిరుపతిGeneral
అత్తను బెదిరించిన అల్లుడు అరెస్ట్ - Udayam
భార్యను కాపురానికి పంపకపోతే మనవరాలి ఫొటోను సామాజిక మాధ్యమాలలో వైరల్‌ చేస్తానని అత్తను బెదిరించిన నిందితుడిపై తిరుపతి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. గతంలోనూ అత్తపై దాడికి పాల్పడిన ఈశ్వర్‌రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...