Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అటకెక్కిన పారిశుధ్యం మంత్రి రాకతో శుభ్రం

Follow Udayam on Google
santhoshmarri Aug 21, 2026 12:40 AM జగిత్యాలGeneral
అటకెక్కిన పారిశుధ్యం మంత్రి రాకతో శుభ్రం - Udayam
జగిత్యాల జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పలు గ్రామాల్లో నెలలుగా పట్టించుకోని చెత్తాచెదారం, రోడ్లను పారిశుద్ధ్య కార్మికులు హడావుడిగా శుభ్రం చేశారు మంత్రి పర్యటన ఉంటేనే పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయంటూ స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రతిరోజూ ఇదే శ్రద్ధతో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరుతున్నారు

Comments

G
Loading comments...