Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 27న SIR గ్రామసభకు హాజరు కావాలి

Follow Udayam on Google
Harika Aug 26, 2026 2:25 PM మంచిర్యాలGeneral
ఆగస్టు 27న SIR గ్రామసభకు హాజరు కావాలి - Udayam
దండేపల్లి మండలం తాళ్లపేటలో SIR ఓటరు నోటీసులు అందుకున్న వారు ఆగస్టు 27న ఉదయం 10 గంటలకు గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగే గ్రామసభకు తప్పక హాజరు కావాలని పంచాయతీ కార్యదర్శి స్వరూప సూచించారు. నోటీసుతో పాటు అవసరమైన పత్రాలు తీసుకురావాలని కోరారు. జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు, విద్యా ధ్రువీకరణ పత్రం, ఆధార్‌, కుల ధ్రువీకరణ పత్రం తదితరాల్లో ఏదో ఒకదాన్ని సమర్పించాలని తెలిపారు.

Comments

G
Loading comments...