Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్‌పై లైంగిక దాడికి యత్నం..నిందితుడి అరెస్ట్

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 13, 2026 2:49 PM జాతీయంGeneral
మైనర్‌పై లైంగిక దాడికి యత్నం..నిందితుడి అరెస్ట్ - Udayam
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఓ మైనర్ బాలుడిపై రాషిద్ అనే స్క్రాప్ వ్యాపారి లైంగిక వేధింపులకు పాల్పడేందుకు యత్నించగా, స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న ఉత్తరాఖండ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...