వార్తలకు తిరిగి వెళ్లండి

టర్కీలో జరిగిన నాటో సమావేశం ముగించుకుని స్వదేశానికి తిరుగుప్రయాణమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా తన విమానాన్ని మార్చేశారు.
ఇరాన్ నుంచి హత్యాప్రయత్నం జరగవచ్చన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో ఖతార్ బహూకరించిన విమానాన్ని పక్కన పెట్టి, పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ఆయన న్యూయార్క్ వెళ్లారు.
Comments
Loading comments...

