Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదు రోజుల విరామం తర్వాత మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ దాడులు

Follow Udayam Digital on Google
రవళి దేవి Jul 29, 2026 11:39 AM అల్ ఇండియా అంతర్జాతీయ
ఐదు రోజుల విరామం తర్వాత మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ దాడులు - Udayam Digital
ఐదు రోజుల విరామం తర్వాత మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్లతో జోర్డాన్‌లోని అమెరికా దళాలపై దాడి చేసినట్లు సమాచారం. మరోవైపు ఇరాక్‌లోని ఇరాన్ మద్దతు స్థావరాలపై సౌదీ అరేబియా, అమెరికా సంయుక్తంగా దాడులు జరిపాయి. ఈ ఘటనలను ఇరాక్ PMF, హౌతీ వర్గాలు ఖండించాయి. దాడుల్లో 8 మంది సైనికులు మృతిచెందినట్లు ఇరాక్ PMF తెలిపింది.

Comments

G
Loading comments...