Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళను బావిలో తోసేసిన దుండగుడు

Follow Udayam on Google
సాయి తేజ Jul 03, 2026 2:09 PM కరీంనగర్General
మహిళను బావిలో తోసేసిన దుండగుడు - Udayam
కరీంనగర్ జిల్లాలో కూలీ పని ఇప్పిస్తానని తీసుకెళ్లి, మహిళ వద్ద ఉన్న నగలు, నగదు లాక్కొని దుండగుడు బావిలో తోసేశాడు. 21 గంటల పాటు బావిలోనే పోరాడిన బాధితురాలు ప్రాణాలతో బయటపడింది. మరుసటి రోజు ఉదయం బావి యజమాని గమనించి ఆమెను కాపాడారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...